తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.1,41,690గా, 24 క్యారెట్ల బంగారం రూ.1,54,570గా ఉంది. 18 క్యారెట్ల బంగారం రూ.1,15,930కు చేరింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,49,900గా నమోదైంది. ఢిల్లీలో ధరలు స్వల్పంగా భిన్నంగా ఉన్నాయి.
బంగారం, వెండి ధరలు స్వల్ప తగ్గుదల
Source: Vaartha