నాని హీరోగా, మోహన్ బాబు కీలక పాత్రలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ‘ద ప్యారడైజ్’ విజయం సాధించింది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదలై కలెక్షన్లతో దూసుకుపోతోంది. శనివారం జరిగిన మీడియా ములాఖాత్‌లో మోహన్ బాబు నాని నటనను ప్రశంసించి ఆశీర్వదించారు. దివంగత రచయిత కుమారుడు కబీర్‌కు తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో రెండేళ్ల ఉచిత విద్య, హాస్టల్ వసతి ప్రకటించారు.
నాని గొప్ప నటుడు, నూరేళ్లు చల్లగా ఉండాలి: మోహన్ బాబు
Source: Chitrajyothy