చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు: షిరాజ్ మెహదీ ఆవేదన

చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు: షిరాజ్ మెహదీ ఆవేదన

చిన్న చిత్రాలకు థియేటర్లు దక్కడం లేదని నిర్మాత, హీరో షిరాజ్ మెహదీ హైదరాబాద్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సినిమాల మధ్య చిన్న చిత్రాలు నలిగిపోతున్నాయని, డిజిటల్ డెలివరీ, విడుదల ప్రక్రియలో అధిక రుసుములు చిన్న నిర్మాతలపై భారం వేస్తున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని కోరారు.

Source: telugutimes.net

More in Entertainment

Read the live feed on ZapIndies