పాయల్ చెంగప్ప కథానాయికగా నటించిన మహిళా కేంద్రిత థ్రిల్లర్ మాయూఖ ట్రైలర్ హైదరాబాద్లో విడుదలైంది. శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ససిధర్ నల్ల ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించారు. దసరా సీజన్లో అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. హాలీవుడ్, కొరియన్ చిత్రాల శైలిలో రూపొందిన ఈ థ్రిల్లర్ ఆసక్తి రేపుతోంది.
మాయూఖ ట్రైలర్ విడుదల.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్త విడుదల
Source: Telugu Bulletin