విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన రణబలి సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాలుగు భాగాల డాక్యుమెంటరీ సిరీస్ రణబలి: నెవర్ ఫర్గెట్ ది ట్రూత్ మొదటి ఎపిసోడ్ విడుదలైంది. 1876-78 మద్రాసు కరువుపై రూపొందిన ఈ ఎపిసోడ్, సుమారు కోటి మంది ప్రాణాలు కోల్పోయిన చరిత్రను వివరిస్తుంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు.
రణబలి చిత్రం ముందు డాక్యుమెంటరీ సిరీస్ విడుదల
Source: Telugu Bulletin