మెగాస్టార్ చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ కోసం ప్రతిష్టాత్మక సెలబ్రిటీ టాక్ షో లేదా పాడ్‌కాస్ట్ చేయనున్నట్లు వార్తలు. తొలుత డాక్యుమెంటరీ ప్లాన్ చేసినా, అభిమానులతో నేరుగా ముచ్చటించే టాక్ షో కాన్సెప్ట్‌కే ఆయన మొగ్గు. ఈ ప్రాజెక్ట్‌ను కుమార్తె సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి టాక్ షో?
Source: Vaartha