పట్టుచీరలపై ప్రత్యేకంగా కనిపించేందుకు స్టోన్, కుందన్ గాజుల డిజైన్లు ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయి. గ్రీన్, పింక్ స్టోన్స్‌తో హ్యాండ్‌క్రాఫ్టెడ్ బ్యాంగిల్స్, లక్ష్మీదేవి డిజైన్ రత్నాల గాజులు, నెమలి డిజైన్ రూబీ, ఎమరాల్డ్ సెట్, వైట్ స్టోన్ బ్యాంగిల్స్ పండుగలు, వేడుకలకు అనువైనవి. వెస్ట్రన్, ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్ రెండింటికీ ఇవి సరిపోతాయి.
చీరలకు సరిపోయే ట్రెండీ గాజుల డిజైన్లు
Source: Asianet Telugu