అర్ధరాత్రి వేళ అధిక శబ్దంతో డీజే వినిపిస్తోందని నటుడు అల్లు శిరీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు ఆయనపై విమర్శలు చేశారు. సైబరాబాద్ పోలీసులు విచారణ చేపట్టి, శబ్దం హనుమాన్ దేవాలయం నుంచి కాదని, గణేష్ నిమజ్జన ఊరేగింపులో భాగంగా డీజే వాడినట్లు స్పష్టం చేశారు.
డీజే ధ్వనిపై అల్లు శిరీష్ ఫిర్యాదు.. పోలీసుల వివరణ
Source: Vaartha