ఫేస్‌బుక్ ఆలోచన భారతీయుడిదే.. జుకర్‌బర్గ్‌పై కోర్టుకెక్కిన దివ్య నరేంద్ర

ఫేస్‌బుక్ ఆలోచన భారతీయుడిదే.. జుకర్‌బర్గ్‌పై కోర్టుకెక్కిన దివ్య నరేంద్ర

ఫేస్‌బుక్ ఆలోచన వెనుక భారతీయ మూలాలున్న యువకుడు దివ్య నరేంద్ర కృషి ఉంది. హార్వర్డ్‌లో చదివే రోజుల్లో 2002 డిసెంబరులో ఆయన కామెరాన్, టైలర్ వింక్లెవాస్ సోదరులతో కలిసి 'హార్వర్డ్ కనెక్షన్' ప్రాజెక్టు ప్రారంభించారు. 2003 నవంబరులో మార్క్ జుకర్‌బర్గ్‌ను భాగస్వామిగా చేర్చుకున్నారు. ఆ తర్వాత జుకర్‌బర్గ్ ప్రాజెక్టు వివరాలు పంచుకున్నా సమావేశాలకు దూరంగా ఉండటంతో న్యాయపోరాటం జరిగి దివ్యకు వందల కోట్లు లభించాయి.

Source: AP7AM

More in Technology

Read the live feed on ZapIndies