ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత్ శ్రీలంకతో తలపడనుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్ నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఫైనల్ రోజు వర్షం పడితే ఇరు జట్లకు ఉమ్మడిగా స్వర్ణం. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు పసిడి లక్ష్యంగా ఉంది.
ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో భారత్-శ్రీలంక పోరు
Source: Vaartha