మెడలో ఎక్కువ హారాలు వేసుకోకుండా ఒకే ఒక్క నక్లెస్‌తో నిండుగా కనిపించే డిజైన్లు ప్రస్తుతం ఆదరణ పొందుతున్నాయి. మ్యాట్ ఫినిష్ కంటె, ముత్యాల నక్లెస్, స్టోన్స్ చోకర్, ట్రెడిషనల్ కాసుల పేరు నక్లెస్ వంటి డిజైన్లు ఇందులో ఉన్నాయి. ఎరుపు, పచ్చ రాళ్లు, ముత్యాలు, నెమలి, ఏనుగు డిజైన్లతో ఈ నక్లెస్‌లు చీరలకు రాయల్ లుక్ ఇస్తాయి.
మెడ నిండుగా కనిపించే సింపుల్ నక్లెస్ డిజైన్లు
Source: Asianet Telugu