భారత మార్కెట్‌లో జియోహాట్‌స్టార్ సృష్టించిన మాస్ ప్రభావానికి నెట్‌ఫ్లిక్స్ వ్యూహాన్ని మార్చుకుంటోంది. 'ఎంటీవీ రోడీస్' కొత్త సీజన్ స్ట్రీమింగ్ హక్కులను సుమారు 18 కోట్లకు, 'ఎంటీవీ హసల్ 5' కోసం దాదాపు 13 కోట్లకు జియోహాట్‌స్టార్‌తో ఒప్పందం చేసుకుంది. ప్రీమియం, అర్బన్ కంటెంట్ నుంచి మాస్, టీవీ ఫార్మాట్ల వైపు మళ్లడం ద్వారా ప్రతి భారతీయ కుటుంబాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
నెట్‌ఫ్లిక్స్ వ్యూహంలో మార్పు.. జియోహాట్‌స్టార్ ప్రభావమా?
Source: telugutimes.net