ఫామ్-6 మార్పులపై సీజేఐ వ్యాఖ్యలు.. సీఈసీపై రాహుల్ గాంధీ ఆగ్రహం

ఫామ్-6 మార్పులపై సీజేఐ వ్యాఖ్యలు.. సీఈసీపై రాహుల్ గాంధీ ఆగ్రహం

కొత్త ఓటర్ల నమోదు ఫామ్-6లో చేసిన మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపలేదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఎవరు ఉత్తర్వులిచ్చారో రికార్డులను పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా ఫామ్-6 మార్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీకి రాజకీయ ప్రయోజనం కోసమే ఈ చర్య జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies