అట్లాంటా తెలుగు సంఘం (టామా) ఆధ్వర్యంలో రెండో పికిల్‌బాల్ టోర్నమెంట్ అక్టోబర్ 10, 2026న జార్జియాలోని అల్ఫారెట్టాలో జరగనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ పోటీల్లో మెన్స్, ఉమెన్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాలుంటాయి. ఆసక్తి ఉన్నవారు tama.org/pickleball ద్వారా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
టామా రెండో పికిల్‌బాల్ టోర్నమెంట్ అక్టోబర్ 10న
Source: telugutimes.net