శ్రీవిష్ణు 'కామ్రేడ్ కల్యాణ్' ట్రైలర్ విడుదల

శ్రీవిష్ణు 'కామ్రేడ్ కల్యాణ్' ట్రైలర్ విడుదల

శ్రీవిష్ణు నటిస్తున్న 'కామ్రేడ్ కల్యాణ్' థియేట్రికల్ ట్రైలర్‌ను టాలీవుడ్‌కు చెందిన తొమ్మిది మంది అగ్ర దర్శకులు విడుదల చేశారు. థియేటర్ ఓనర్ అనుకోకుండా 'కామ్రేడ్'గా మారడం, ఆ తర్వాతి పరిణామాలతో సాగే ఈ కామెడీ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Source: Vaartha

More in Entertainment

Read the live feed on ZapIndies