బాలీవుడ్ నటి కియారా అద్వానీ రెండోసారి గర్భం దాల్చినట్లు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. భర్త సిద్ధార్థ్ మల్హోత్రా, కుమార్తె సారాయా చేతులపై చిన్ని బేబీ గౌను ఉన్న ఫొటోను పంచుకుంటూ ఈ శుభవార్త తెలిపారు. 2023లో వివాహం చేసుకున్న ఈ జంటకు గతేడాది సారాయా జన్మించింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కియారా అద్వానీ రెండోసారి తల్లి కాబోతోంది
Source: Chitrajyothy