ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది. 2023 ఫిబ్రవరి తర్వాత ఇదే తొలి పెంపు. ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుంది. ఫ్లోటింగ్ రేటు హోమ్ లోన్లపై ఈఎంఐ పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు రూ.20 లక్షల లోన్‌పై నెలకు సుమారు రూ.318 అదనంగా చెల్లించాల్సి రావచ్చు.
రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు పెంపు.. హోమ్ లోన్ ఈఎంఐపై ప్రభావం
Source: Asianet Telugu