నటుడు నాని ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో చిత్రంలో నటిస్తున్న నాని, ఆ తర్వాత భావోద్వేగ కథలపై దృష్టి పెట్టనున్నారు. ప్రేమ్ కుమార్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమై, ఆసియన్ సునీల్, భవ్య క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
నాని లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్
Source: telugutimes.net