బాలీవుడ్ దిగ్గజ నటుడు, పద్మశ్రీ, జాతీయ అవార్డు గ్రహీత నానా పటేకర్ (75) గురువారం కార్డియాక్ అరెస్ట్‌తో హఠాన్మరణం చెందారు. నాలుగు దశాబ్దాలకు పైగా హిందీ, మరాఠీ చిత్రాల్లో విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసిన ఆయన మృతి సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, రజనీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
నానా పటేకర్ కన్నుమూత.. సినీ ప్రముఖుల సంతాపం
Source: Chitrajyothy