రిజర్వేషన్ల గెజిట్ తర్వాతే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్: ఎస్ఈసీ

రిజర్వేషన్ల గెజిట్ తర్వాతే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్: ఎస్ఈసీ

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను రిజర్వేషన్లపై ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన తర్వాతే జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఒకే దశలో నిర్వహించాలని నిర్ణయించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై దశల సంఖ్యను ఎస్ఈసీ పరిశీలిస్తోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తయితే కొత్త జాబితా, లేకపోతే ప్రస్తుత జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ తెలిపింది.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies