ఎస్ఐఆర్‌పై బీఆర్ఎస్ ధర్నా, సీఈసీ రాజీనామా డిమాండ్

ఎస్ఐఆర్‌పై బీఆర్ఎస్ ధర్నా, సీఈసీ రాజీనామా డిమాండ్

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి దిగింది. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనుంది. అవసరమైతే ఢిల్లీలోనూ నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. పక్షపాత ధోరణి ఆరోపిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies