ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి నరేంద్ర మోదీ విమానాశ్రయం అని పేరు పెట్టినట్లు ప్రకటించింది. ప్రధాని మోదీ ఈ విమానాశ్రయాన్ని ఉత్తరప్రదేశ్కు బహుమతిగా ఇచ్చారని, ఆయన పేరు పెట్టడం సముచితమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జీవించి ఉన్న రాజకీయ నాయకుల పేరిట ప్రజా ఆస్తులకు పేర్లు పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నోయిడా విమానాశ్రయానికి నరేంద్ర మోదీ పేరు
Source: Gulte Telugu