ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వైపు 300 మంది ప్రతిపక్ష ఎంపీలతో భారీ మార్చ్ నిర్వహించగా, పోలీసులు రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గేలను నిర్బంధించారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఓటు హక్కు రక్షణే తమ లక్ష్యమని కాంగ్రెస్ చెబుతోంది. బీజేపీ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.
ఓటు హక్కు పోరాటంలో రాహుల్ గాంధీకి ప్రజా మద్దతు
Source: Telugu Post