తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి ప్రారంభమవుతుంది. మహాలయ అమావాస్యతో మొదలై దుర్గాష్టమి నాటి సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ తొమ్మిది రోజుల వేడుకల్లో ఆరో రోజు అలిగిన బతుకమ్మ నాడు మాత్రం బతుకమ్మను పేర్చరు, నైవేద్యం సమర్పించరు.
బతుకమ్మ వేడుకలు: తొమ్మిది రోజులు, ఎనిమిది నైవేద్యాలే
Source: Webdunia Telugu