బాహుబలి 'పచ్చబొట్టేసిన' పాటతో గుర్తింపు పొందిన సింగర్ దామిని తాజాగా విడుదల చేసిన 'సే యు వాంట్ మీ' మ్యూజిక్ వీడియోలో సరికొత్త అవతారంలో కనిపించింది. టూ పీస్ డ్రెస్, బోల్డ్ విజువల్స్, హాలీవుడ్ పాప్ ఆల్బమ్స్ తరహా ప్రెజెంటేషన్‌తో ఈ వీడియో తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మహిళల కోర్కెలు, వ్యక్తిగత హద్దులపై సందేశమిచ్చే ఈ పాటపై దామిని వివరణ ఇచ్చింది.
సింగర్ దామిని బోల్డ్ మ్యూజిక్ వీడియోతో సంచలనం
Source: Chitrajyothy