తెలుగు, కన్నడ బుల్లితెర నటి ఐశ్వర్య పిస్సే తన భర్తతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. గత ఏడాదిన్నర కాలంగా వారు విడివిడిగా నివసిస్తున్నట్లు ఆమె తెలిపింది. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లకు ముగింపు పలకడమే ఈ ప్రకటన ఉద్దేశమని, తమ గోప్యతను గౌరవించాలని కోరింది. తప్పుడు కథనాలు రూపొందించే ఛానెళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.
సీరియల్ నటి ఐశ్వర్య పిస్సే విడాకులు ప్రకటన
Source: Chitrajyothy