మురసు తుఫాను ప్రభావం: తెలంగాణలో భారీ వర్షాలు, వరద హెచ్చరిక

మురసు తుఫాను ప్రభావం: తెలంగాణలో భారీ వర్షాలు, వరద హెచ్చరిక

మురసు తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. వాగులు, వంకలు, చెరువుల పరిసరాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies