నాట్స్ సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు విజయవంతం

నాట్స్ సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు విజయవంతం

దీపావళి సందర్భంగా నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) సుమారు రూ.3 లక్షల విలువైన వంట సామగ్రిని మేడిపల్లి మాతృ అభయ ఫౌండేషన్ అనాథాశ్రమానికి విరాళంగా అందించింది. యాంకర్ సుమ కనకాల నిర్వహిస్తున్న ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’తో కలిసి ఈ సాయం అందజేశారు. డల్లాస్, న్యూజెర్సీ, మిచిగన్ తదితర నగరాల్లో ఉచిత వైద్య శిబిరాలు, ఫ్లూ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. శాన్ డియాగోలో ‘స్వరాభిషేకం’ భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.

Source: Chitrajyothy

More in Top Stories

Read the live feed on ZapIndies