డబ్ల్యూపీఎల్ 2027 షెడ్యూల్ విడుదల

డబ్ల్యూపీఎల్ 2027 షెడ్యూల్ విడుదల

మహిళల ప్రీమియర్ లీగ్ 2027 సీజన్ జనవరి 14 నుండి ఫిబ్రవరి 7 వరకు జరగనుంది. వడోదర, ముంబయి సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ఈ టోర్నీలో ప్రతి వేదికపై 11 మ్యాచ్‌లు జరుగుతాయి. జనవరి 14న వడోదరలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ తలపడి ప్రారంభమవుతుంది. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

Source: Vaartha

More in Sports

Read the live feed on ZapIndies