అమెరికా ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేసిన అంతర్జాతీయ సైబర్ ముఠాను ఈడీ బయటపెట్టింది. పటియాలాలో రెండు, పుణెలో ఒకటి నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి 927 లావాదేవీల ద్వారా 27.39 మిలియన్ డాలర్లు (సుమారు రూ.261 కోట్లు) కొల్లగొట్టినట్లు గుర్తించింది. ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి నాంపల్లి పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.
అమెరికన్లను మోసం చేసిన సైబర్ ముఠా: రూ.261 కోట్ల స్కామ్ వెలుగులోకి
Source: Asianet Telugu
Read the live feed on ZapIndies