లిబియా రాజధాని ట్రిపోలీకి చెందిన దార్ అల్ ఇఫ్తా సంస్థ నైక్ బ్రాండ్ ఉత్పత్తులను కొనడం, అమ్మడం, ధరించడంపై ఫత్వా జారీ చేసింది. నైక్ లోగో గ్రీకు దేవతకు సంబంధించినదని, ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తోందని ఆరోపించింది. ఇది చట్టపరమైన నిషేధం కాదు, మతపరమైన మార్గదర్శకం మాత్రమే. నైక్ నుంచి ఇంకా స్పందన రాలేదు.
లిబియాలో నైక్ ఉత్పత్తులపై ఫత్వా నిషేధం
Source: telugutimes.net