ఒప్పో 12,000mAh భారీ బ్యాటరీతో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. PNC110 మోడల్ చైనా MIIT సర్టిఫికేషన్ డేటాబేస్‌లో కనిపించింది. ఈ బ్యాటరీ సామర్థ్యంతో తరచూ ఛార్జింగ్ అవసరం తగ్గే అవకాశం ఉంది. ప్రాసెసర్, డిస్‌ప్లే, కెమెరా వివరాలు, ధర, విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.
12,000mAh బ్యాటరీతో ఒప్పో కొత్త 5G ఫోన్
Source: Vaartha