శాక్రమెంటో తెలుగు వెలుగు నాల్గవ సంచికకు రచనల ఆహ్వానం

శాక్రమెంటో తెలుగు వెలుగు నాల్గవ సంచికకు రచనల ఆహ్వానం

శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) ప్రచురిస్తున్న "శాక్రమెంటో తెలుగు వెలుగు" వార్షిక పత్రిక నాల్గవ సంచికకు రచనలను ఆహ్వానిస్తోంది. 2027 జనవరి 18న విడుదల కానున్న ఈ సంచికకు కథలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, బొమ్మలు, ఫోటోలు పంపవచ్చు. అముద్రిత స్వీయ రచనలు యూనీకోడ్‌లో డిసెంబర్ 20, 2026లోగా telugusac@yahoo.comకు పంపాలి.

Source: telugutimes.net

More in Entertainment

Read the live feed on ZapIndies