‘వెంకటలక్ష్మి రావే’ ప్రేమగీతం విడుదల

‘వెంకటలక్ష్మి రావే’ ప్రేమగీతం విడుదల

‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం నుంచి ‘వెంకటలక్ష్మి రావే’ అనే ప్రేమగీతం విడుదలైంది. రామమూర్తి కొట్టాల రాసిన ఈ పాటకు సి.ఎన్. ఆదిత్య సంగీతం అందించారు. టింట్‌స్ప్రీ స్టూడియోస్ నిర్మాణంలో రఘు గద్వాల్, ప్రియాంక శ్రీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సైకలాజికల్ సస్పెన్స్ మ్యూజికల్ లవ్ థ్రిల్లర్ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.

Source: Webdunia Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies