మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలట్ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించే ఈ ప్రాజెక్టును ఏడు జిల్లాల్లోని ఒక్కో మండలంలో అమలు చేస్తున్నారు. హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యలను నివారించి, ట్యాంపర్-ప్రూఫ్ లావాదేవీలను నిర్ధారిస్తుంది. నవంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies