మొదటి స్వదేశీ 'ఎక్స్‌పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్' ఆవిష్కరణ

మొదటి స్వదేశీ 'ఎక్స్‌పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్' ఆవిష్కరణ

డీఆర్‌డీఓ, ఆజాద్ ఇంజినీరింగ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన తొలి స్వదేశీ ఎక్స్‌పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్ను జులై 22న ఆవిష్కరించారు. కేవలం 24 నెలల్లో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టుతో భారత్ జెట్ ఇంజిన్ సాంకేతికత కలిగిన అరుదైన దేశాల క్లబ్‌లో చేరింది. ఈ ఇంజిన్లను నౌకా నిరోధక క్షిపణులు, డ్రోన్ వ్యవస్థలు, యూఏవీలలో ఉపయోగించనున్నారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies