దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేట-బలార్షా మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది. దీంతో తెలంగాణ నుంచి ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్ల ఆలస్యం తగ్గి, సరుకు రవాణా వేగవంతం అవుతుంది. విద్యుదీకరణ పూర్తికావడంతో ఇంధన ఖర్చులు తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుంది.
కాజీపేట-బలార్షా మూడో రైల్వే లైన్ పూర్తి
Source: Vaartha
Read the live feed on ZapIndies