రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం రుచి, నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారం అందించడంపై ప్రాధాన్యత వ్యక్తం చేసిన సీఎం, చిక్కీలను సాయంత్రం స్నాక్‌గా ఇవ్వాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో సెల్ఫీలు దిగారు.
చంద్రబాబు, లోకేశ్ విద్యార్థులతో కలిసి భోజనం
Source: Vaartha
Read the live feed on ZapIndies