నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం 'ది ప్యారడైజ్' రెండుసార్లు వాయిదా పడింది. ఇంకా షూటింగ్ పూర్తికాలేదని, పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులకు సమయం పడుతుండటంతో సెప్టెంబర్ లేదా డిసెంబర్ వరకు రిలీజ్ కావడం కష్టమని ఫిలింనగర్ సర్కిల్స్ చెబుతున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ భాషలతోపాటు ఫ్రెంచ్ భాషలోనూ విడుదల చేయనున్నారు.
నాని 'ది ప్యారడైజ్' మరోసారి ఆలస్యం
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies