ఎన్టీఏలో 47 మంది అధికారులపై వేటు

ఎన్టీఏలో 47 మంది అధికారులపై వేటు

నీట్-యూజీ పేపర్ లీక్ వివాదంలో భాగంగా కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో 47 మంది అధికారులను తొలగించింది. అవుట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తూ సమగ్ర పునర్‌వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఇస్రో మాజీ చైర్మన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. రాబోయే నెల రోజుల్లో పునర్‌వ్యవస్థీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Source: Vaartha

Read the live feed on ZapIndies