ఐటెల్ ZENO 100 Pro స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్

ఐటెల్ ZENO 100 Pro స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఐటెల్ భారత మార్కెట్లో ZENO 100 Pro స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,599 ప్రారంభ ధరతో విడుదల చేసింది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ (MIL-STD-810H), 6.6 అంగుళాల 90Hz డిస్‌ప్లే, Android 15 Go, అల్ట్రాలింక్ టెక్నాలజీ వంటి ఫీచర్లతో ఇది Gen Z వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. అలాగే, 20,000mAh (45W) మరియు 10,000mAh (22.5W) పవర్‌బ్యాంక్‌లను కూడా ప్రవేశపెట్టింది. ఇవి అమెజాన్‌లో ప్రత్యేక ఆఫర్తో అందుబాటులో ఉన్నాయి.

Source: Vaartha

Read the live feed on ZapIndies