తల్లికి వందనం డబ్బుల వివాదంలో భార్య హత్య

తల్లికి వందనం డబ్బుల వివాదంలో భార్య హత్య

అన్నమయ్య జిల్లాలో తల్లికి వందనం డబ్బుల వివాదంలో భర్త సురేష్ తన భార్య పద్మావతిని గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనలో ఐదో తరగతి చదివే ప్రణీత్, మూడో తరగతి చదివే విష్ణు అనే ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. నిందితుడు పరారీలో ఉండగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies