దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి-మహేష్ బాబు చిత్రం 'వారణాసి' టైటిల్ ను నిర్మాత సుబ్బారెడ్డి ఎలాంటి రుసుము లేకుండా అందించారు. మరోవైపు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా-ప్రభాస్ చిత్రం 'స్పిరిట్' టైటిల్ హక్కులపై చట్టపరమైన వివాదం నెలకొంది. ఈ వివాదం ఫిలిం ఛాంబర్, సెన్సార్ బోర్డు దృష్టికి వెళ్లింది.
'వారణాసి' టైటిల్ రాజమౌళికి ఫ్రీగా, 'స్పిరిట్'పై వివాదం
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies