హోండా XR 300L బైక్ త్వరలో భారతదేశంలో లాంచ్

హోండా XR 300L బైక్ త్వరలో భారతదేశంలో లాంచ్

హోండా తన కొత్త అడ్వెంచర్ బైక్ XR 300Lను భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ బైక్లో 293.5 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉండి, 26.9 బిహెచ్పి శక్తిని, 26.6 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఆరు స్పీడ్ గేర్బాక్స్, షోవా సస్పెన్షన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్కు పోటీగా నిలవనుంది.

Source: Vaartha

Read the live feed on ZapIndies