పార్టీ మార్పు లేదని మల్లారెడ్డి స్పష్టీకరణ

పార్టీ మార్పు లేదని మల్లారెడ్డి స్పష్టీకరణ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాను ఏ పార్టీలోకి మారడం లేదని, జీవితాంతం బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. హైదరాబాద్ బోయిన్పల్లిలో కేటీఆర్ జన్మదిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని ఆకాంక్షించారు. అభిమాని రక్తంతో రాసిన లేఖ తనను కలచివేసిందని, త్వరలో అతన్ని కలిసి అభినందిస్తానని తెలిపారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies