భారత్‌-జింబాబ్వే రెండో టీ20 నేడు

భారత్‌-జింబాబ్వే రెండో టీ20 నేడు

భారత క్రికెట్ జట్టు నేడు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో రెండో టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని యువజట్టు తొలి మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది. నేటి విజయంతో 2-0 సిరీస్ ఆధిక్యం సాధించాలని భారత్ పట్టుదలగా ఉండగా, జింబాబ్వే సిరీస్ సమం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలపై అందరి దృష్టి నెలకొంది.

Source: Vaartha

Read the live feed on ZapIndies