ఫ్లిప్ కార్ట్ త్వరలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించనుంది. సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ వచ్చే 30 రోజుల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని తెలిపారు. జొమాటో, స్విగ్గీ వంటి ప్రత్యర్థులతో పోటీపడేందుకు తమ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోనున్నారు. భారత ఫుడ్ డెలివరీ మార్కెట్ 2030 నాటికి $25 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా.
ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్ కార్ట్ అడుగు
Source: Vaartha
Read the live feed on ZapIndies