నల్ల సముద్రంలో రష్యా ప్రాదేశిక జలాల పరిధిలో ప్రయాణిస్తున్న ‘ఎంవీ ఒమోర్ఫీ’ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో ముగ్గురు భారతీయులతో సహా 10 మంది సిబ్బంది ఉన్నారు. మిగిలిన ఇద్దరు భారతీయులు సురక్షితంగా ఉన్నారు. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ప్రాణాంతక దాడి కావడం ఆందోళన కలిగిస్తోంది.
నల్ల సముద్రంలో నౌకపై దాడి: భారతీయుడి మృతి
Source: Vaartha
Read the live feed on ZapIndies