ఏపీలో 44.71 లక్షల ఓట్ల తొలగింపు

ఏపీలో 44.71 లక్షల ఓట్ల తొలగింపు

ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే ముగిసింది. సుమారు 44.71 లక్షల ఓట్లను సమాచారం లభించకపోవడంతో 'సేకరించలేనివి'గా వర్గీకరించారు. ఈ నెల 30న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఈ ఓట్లు ఉండవు. అయితే, ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 3న తుది జాబితా విడుదల చేస్తారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies