భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం: 13 వేల మందితో థింసా నృత్యం

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం: 13 వేల మందితో థింసా నృత్యం

ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా 13,000 మంది కళాకారులతో దేశంలోనే అతిపెద్ద థింసా నృత్య ప్రదర్శన నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఈ చారిత్రాత్మక ఘట్టం ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థ, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ఊతమిస్తుందని అంచనా.

Source: Vaartha

Read the live feed on ZapIndies